Surprise Me!

Byju's To Replace Oppo On Team India Jersey || Oneindia Telugu

2019-07-25 139 Dailymotion

The Indian cricketers will soon be wearing a new brand name on their official jerseys with Chinese mobile manufacturer Oppo handing over the sponsorship rights to Byju’s, a Bengaluru-based educational technology and online tutorial firm.
#TeamIndiajersey
#Byju’s
#oppo
#msdhoni
#teamindia
#cricket

త్వరలో టీమిండియా జెర్సీ బ్రాండ్ మారనున్నంది. దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ నుంచి టీమిండియా ఆటగాళ్ల జెర్సీలపై ఒప్పో బ్రాండ్‌కు బదులు కొత్త బ్రాండ్ దర్శనమివ్వనుంది. ప్రస్తుతం టీమిండియాకు స్పాన్సర్ చేస్తున్న చైనాకు చెందిన మొబైల్ సంస్థ ఒప్పో స్పాన్సర్‌షిప్‌ను రద్చు చేసుకుంటున్నట్లు సమాచారం.కాగా ఆ స్థానంలోకి స్వదేశీ ఆన్‌లైన్ ట్యుట్యోరింగ్ సంస్థ బైజూస్ పేరు రానుంది.

Buy Now on CodeCanyon